ఈమె బ్రిటన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఎక్స్-రే క్రిస్టలోగ్రాఫర్. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, వివిధ వైరస్‌లు, బొగ్గు - గ్రాఫైట్ అణు నిర్మాణాలను తెలుసుకోవడంపై పరిశోధనలు చేశారు
ఈమె బ్రిటన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఎక్స్-రే క్రిస్టలోగ్రాఫర్. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, వివిధ వైరస్‌లు, బొగ్గు - గ్రాఫైట్ అణు నిర్మాణాలను తెలుసుకోవడంపై పరిశోధనలు చేశారు. డీఎన్‌ఏ డబుల్ హెలికల్ నిర్మాణాన్ని కనుక్కోవడంలో రోసలిండ్ విశేష కృషి చేశారు. అయితే ఆ ఘనతను పొందడంలో మాత్రం వెనుకబడ్డారు. ఆ కాలంలో ఉన్న లింగ వివక్షే ఇందుకు కారణమని చాలామంది అభిప్రాయం. ఈ సంచలనాత్మక ఆవిష్కరణలో ఆమె పాత్ర ప్రపంచానికి తెలియడానికి చాలా సమయం పట్టింది. ఏప్రిల్ 16న రోసలిండ్ ఫ్రాంక్లిన్ వర్ధంతి సందర్భంగా ఆమె జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
ముఖ్యమైన పరిశోధనలు..
చివరగా..
ఫ్రాంక్లిన్ పరిశోధనలు జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి. తన ప్రయోగాలతో ఎంత పేరు సంపాదించినా ఇతర పురుష శాస్త్రవేత్తలతో పోలిస్తే ప్రభుత్వం, యూనివర్సిటీలు, ప్రభుత్వరంగ సంస్థల నుంచి తక్కువ గ్రాంట్ లభించేది. పని ప్రదేశంలోనూ ఆమె లింగవివక్షను ఎదుర్కొన్నారు. అవమానాలు, నిరుత్సాహపరిచే సంఘటనలు ఎదురైనా ఆమె తన లక్ష్యంవైపు ప్రయాణిస్తూనే ఉన్నారు. ఆమెకు 36ఏళ్ల వయసులో అండాశయ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. అయినా ఆమె నిరాశ చెందకుండా తన పరిశోధనలపై దృష్టిసారించారు. చివరి వరకు ప్రయోగాలు చేస్తూనే 1958, ఏప్రిల్ 16న మరణించారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ‘ఫొటో 51’ అనేది కింది దేని చిత్రాన్ని సూచిస్తుంది?
(సీడీఎస్ జనరల్ నాలెడ్జ్, 2024)
1) చంద్రుడిపై ఉన్న ఒక బిలం
2) డీఎన్‌ఏ అణువులు
3) కొవిడ్-19కి కారణమయ్యే వైరస్
4) సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్
సమాధానం: 2
2. డీఎన్‌ఏ డబుల్ హెలికల్ నిర్మాణాన్ని కనుక్కున్నది?
(69వ బీపీఎస్సీ ప్రిలిమ్స్, 2023)
1) జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్
2) రోసలిండ్ ఫ్రాంక్లిన్, మారిస్ విల్కిన్స్
3) లైనస్ పౌలింగ్
4) గ్రెగర్ మెండల్
సమాధానం: 1
3. Who among the following shared the Nobel Prize in 1962 along with Francis Crick and James Watson for their discoveries concerning the molecular structure of nucleic acids?
(NDA, 2017)
1) Erwin Chargaff
2) Maurice Hugh Frederick Wilkins
3) Rosalind Franklin
4) Phoebus Levene
Ans: 2
Link copied to clipboard!
ఈయన స్కాట్లాండ్కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి నిరంతరం ఏర్పడుతూనే ఉంటుందని విశ్వసించిన హట్టన్ క్రమక్షయ, అవక్షేపణ లాంటి ప్రక్రియలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత్‌లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. రైబోసోమ్‌ల నిర్మాణం, పనితీరుపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త. నాడీ సంబంధ రుగ్మతలపై పరిశోధనలు చేశారు. తన వద్దకు వచ్చే కొందరు రోగుల్లో ఒకే రకమైన అనియంత్రిత వణుకు, కండరాల బలహీనత లాంటి లక్షణాలు ఉండటాన్ని గమనించి, దాని గురించి తెలుసుకోవాలని భావించారు
మరిన్ని వివరాల కోసం
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్