ఈయన స్కాట్లాండ్కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి నిరంతరం ఏర్పడుతూనే ఉంటుందని విశ్వసించిన హట్టన్ క్రమక్షయ, అవక్షేపణ లాంటి ప్రక్రియలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు
ఈయన స్కాట్లాండ్కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త (geologist). భూమి నిరంతరం ఏర్పడుతూనే ఉంటుందని విశ్వసించిన హట్టన్ క్రమక్షయం (erosion), అవక్షేపణ sedimentation) లాంటి ప్రక్రియలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. హట్టన్ భూవిజ్ఞానశాస్త్రంలోని ప్రాథమిక సూత్రాల్లో ఒకటైన ఏకరూపతావాదం(uniformitarianism)ను అభివృద్ధి చేశారు. ఆధునిక భూవిజ్ఞానశాస్త్ర స్థాపకుడు/ పితామహుడిగా పేరొందిన హట్టన్ జయంతి జూన్ 3న. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!
|
హట్టన్ నిర్వహించిన ముఖ్యమైన పరిశోధనలు, అభివృద్ధి చేసిన సిద్ధాంతాలు, ఆయన పొందిన పురస్కారాలు, గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి.వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ‘వర్తమానమే గతానికి తాళం చెవి’ అనే వాక్యాన్ని పలికింది?
(యూజీసీ నెట్ పేపర్ 2: జాగ్రఫీ, 2019)
1) డబ్ల్యూ.ఎం.డేవిస్ 2) వాల్టర్ పెనిక్
3) జేమ్స్ హట్టన్ 4) ఎఫ్.వాన్ రిచర్డ్స్
సమాధానం: 3
2. భూగర్భశాస్త్ర పితామహుడు అని కింది ఎవరిని పేర్కొంటారు?
(ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1, 2022)
1) జాన్ బట్లర్ 2) ఆల్ఫ్రెడ్ వెజినర్
3) జేమ్స్ హట్టన్ 4) ఆర్ట్ స్మిత్
సమాధానం: 3
3. ఏకరూపకతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
(యూజీసీ నెట్ పేపర్ 2: జాగ్రఫీ, 2019)
1) కాటన్ 2) డాట్టన్ 3) హట్టన్ 4) డాల్టన్
సమాధానం: 3
4. When the famous geologist James Hutton said "No vestige of a beginning, no prospect of an end"?
(SSC CHSL, 2021)
1) 1785 2) 1783 3) 1788 4) 1792
Ans: 3
5. “The present is the key to the past.” This phrase is related to the concept of :
(UGC NET Paper-2: Geography, 2018)
1) Isostasy 2) Diastrophism
3) Plate tectonics 4) Uniformatarianism
Ans: 4
Link copied to clipboard!
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత్‌లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
ఎంపీఎంఎస్
చెలామణిలో 17,600 కోట్ల నోట్లు
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
అండర్-20 ప్రపంచ రెజ్లింగ్
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
ప్రపంచ నం.1 ఇషా
2027 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్
కొరియా మాస్టర్స్ టైటిల్
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్
సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల
భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం
వీబీ జీరామ్‌జీ అమలు
‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది