ఈయన భారత సంతతికి చెందిన అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. రైబోసోమ్‌ల నిర్మాణం, పనితీరుపై అధ్యయనం చేశారు
ఈయన భారత సంతతికి చెందిన అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. రైబోసోమ్‌ల నిర్మాణం, పనితీరుపై అధ్యయనం చేశారు. రైబోసోమ్‌లు అనేవి ఆర్‌ఎన్‌ఏ, ప్రోటీన్‌లతో తయారైన చిన్న కణాలు. ఇవి ప్రోటీన్ సంశ్లేషణలో ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఆయన 30S రైబోసోమ్ సబ్‌యూనిట్ పరమాణు నిర్మాణాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందుకుగానూ రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈయన పరిశోధనలు విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. పోటీపరీక్షల కోణంలో వెంకీ రామకృష్ణన్ జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
ముఖ్యమైన పరిశోధనలు..
అవార్డులు - గౌరవాలు
చివరగా..
విజ్ఞానశాస్త్రంలో వెంకీ రామకృష్ణన్ సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చాయి. ఇవి ఆయన్ను అణు జీవశాస్త్ర రంగంలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలబెట్టాయి. ఆయన పరిశోధనలు ప్రాథమిక జీవ ప్రక్రియలపై అవగాహన పెంపొందించడంలో సాయం చేశాయి. అంతేకాకుండా వైద్యం, ఔషధాల అభివృద్ధికి ఉపయోగపడుతూనే ఉన్నాయి.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. వెంకట్రామన్ రామకృష్ణన్ కింది ఏ రంగంలో చేసిన కృషికి నోబెల్ బహుమతి అందుకున్నారు
(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2016)
1) రసాయనశాస్త్రం 2) భౌతికశాస్త్రం
3) వైద్యశాస్త్రం 4) అర్థశాస్త్రం
సమాధానం: 1
2. భారత సంతతికి చెందిన కింది ఏ శాస్త్రవేత్త రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు?
(యూపీఎస్సీ సీఏపీఎఫ్, 2016)
1) రొనాల్డ్ రాస్
2) హర్ గోవింద్ ఖొరానా
3) చంద్రశేఖర వెంకట రామన్
4) వెంకట్రామన్ రామకృష్ణ
సమాధానం: 4
3. రైబోసోమ్‌లు వేటితో నిర్మితమై ఉంటాయి?
(హెచ్‌టీఈటీ టీజీటీ సైన్స్, 2019)
1) డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ
2) ఆర్‌ఎన్‌ఏ, ప్రోటీన్
3) డీఎన్‌ఏ, ప్రోటీన్
4) ఆర్‌ఎన్‌ఏ, అమైనో ఆమ్లాలు
సమాధానం: 2
4. Venkatraman Ramakrishnan won the Nobel Prize in Chemistry in 2009. What is his primary field of research?
(RRB Group D 2018)
1) Quantum Physics 2) Structural Biology
3) Organic Synthesis 4) Astrophysics
Ans: 2
5. Which of the following statements are correct about Ribosomes?
Statement A: Ribosomes have no membrane.
Statement B: Digestive hydrolytic enzymes are present in Ribosomes.
Statement C: These are called suicidal bags.
Statement D: Ribosomes play an important role in protein synthesis.
(SSC MTS 2024)
1) Only statements A and D
2) Only statements A and B
3) Only statements A, B and C
4) Only statements A and C
Ans: 1
Link copied to clipboard!
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
మరిన్ని వివరాల కోసం