ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ (ఐఏయూ) అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఈయన కనుక్కున్న ‘విల్సన్-బప్పు ఎఫెక్ట్’ ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆధునిక భారతీయ ఖగోళశాస్త్ర పితామహుడిగా (father of modern Indian astronomy) పేరొందిన వైను బప్పు జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
అవార్డులు - గౌరవాలు
చివరగా..
భారతదేశంలో ఖగోళశాస్త్ర అభివృద్ధికి వైను బప్పు ఎంతగానో కృషి చేశారు. జాతీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ శాస్త్రీయ సహకారాల్లో ముఖ్య భూమిక పోషించారు. ఆయన 1982, ఆగస్టు 19న జర్మనీలోని మ్యూనిచ్‌లో మరణించారు. బప్పు జ్ఞాపకార్థం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ 1985లో వైను బప్పు స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఖగోళశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి దీన్ని అందిస్తారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2019)
1) ఇందౌర్ 2) షిల్లాంగ్
3) నైనిటాల్ 4) బెంగళూరు
సమాధానం: 4
2. కిందివారిలో ఐఎన్ఎస్ఏ వైను బప్పు స్మారక పురస్కారాన్ని పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
(ఎన్బీఎస్ ల్యాబ్ అటెండెంట్, 2018)
1) విక్రమ్ విశాల్ 2) ఎస్ వెంకట్రామన్
3) ఎస్ చంద్రశేఖర్ 4) అసిమ్ పునియా
సమాధానం: 3
3. Researchers at which of the following institutes developed a low-cost star sensor for astronomy and small CubeSat class satellite missions in March 2023?
(DDA Patwari, 2023)
1) Raman Research Institute, Bengaluru
2) Indian Institute of Science, Bengaluru
3) Indian Institute of Astrophysics (IIA), Bengaluru
4) Inter-University Centre for Astronomy and Astrophysics, Pune
Ans: 3
4. The work of the Great Trigonometrical Survey of India commenced at Madras on April 10, 1802 when a baseline measurement related to the Madras longitude was made. Currently that Madras Observatory is known by which name?
(UPSSSC PET, 2023)
1) School of Planning and Architecture
2) Indian Institute of Astrophysics
3) Indian Institute of Space Science and Technology
4) Raman Research Institute
Ans: 2
Link copied to clipboard!
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మరిన్ని వివరాల కోసం
ఈమె బ్రిటన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఎక్స్-రే క్రిస్టలోగ్రాఫర్. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, వివిధ వైరస్లు, బొగ్గు - గ్రాఫైట్ అణు నిర్మాణాలను తెలుసుకోవడంపై పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త. నాడీ సంబంధ రుగ్మతలపై పరిశోధనలు చేశారు. తన వద్దకు వచ్చే కొందరు రోగుల్లో ఒకే రకమైన అనియంత్రిత వణుకు, కండరాల బలహీనత లాంటి లక్షణాలు ఉండటాన్ని గమనించి, దాని గురించి తెలుసుకోవాలని భావించారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, అణు జీవభౌతిక శాస్త్రవేత్త (molecular biophysicist). ప్రోటీన్ నిర్మాణం, అణువుల స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రన్ పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి.
మరిన్ని వివరాల కోసం
‘దివ్యభారత్’
జాతీయ పశుసంవర్ధక నివేదిక
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ 2026
బంగారం నిల్వలు
‘ఫ్రం బారోయెర్స్ టు బిల్డర్స్’ నివేదిక
నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సూచీ
ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అధ్యయనం
తగ్గిన కర్బన ఉద్గారాల వృద్ధిరేటు
క్యూఎస్ ర్యాంకింగ్
ఐక్యూఎయిర్ నివేదిక
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సోమనాథ్
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్