ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, అణు జీవభౌతిక శాస్త్రవేత్త (molecular biophysicist). ప్రోటీన్ నిర్మాణం, అణువుల స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రన్ పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి.
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, అణు జీవభౌతిక శాస్త్రవేత్త (molecular biophysicist). ప్రోటీన్ నిర్మాణం, అణువుల స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రన్ పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి. ప్రోటీన్ నిర్మాణాలను చిత్రీకరించడానికి ‘రామచంద్రన్ ప్లాట్’ను అభివృద్ధి చేశారు. కొల్లాజెన్ ‘ట్రిపుల్ హెలికల్ నిర్మాణాన్ని’ నిర్ధారించారు. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్తాల్రను అనుసంధానించి అణు జీవభౌతికశాస్త్రంలో చేసిన ప్రయోగాలు ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చాయి. పోటీపరీక్షల నేపథ్యంలో రామచంద్రన్ గురించిన ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
ముఖ్యమైన పరిశోధనలు..
పురస్కారాలు - గౌరవాలు
చివరగా..
ప్రాణులకు ఎంతో ముఖ్యమైన ప్రోటీన్ల ప్రాథమిక నిర్మాణాన్ని వివరించడంలో రామచంద్రన్ పరిశోధనలు ఉపయోగపడ్డాయి. మెడిసిన్, బయోకెమిస్ట్రీ, స్ట్రక్చరల్ బయాలజీ అభివృద్ధికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారు. జీవశాస్త్ర రంగంలో ఆయన చేసిన కృషికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) 2004లో ‘జీఎన్ రామచంద్రన్ గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బయోలాజికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ’ పతకాన్ని నెలకొల్పింది. ఈయన 2001, ఏప్రిల్ 7న చెన్నైలో మరణించారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ‘మద్రాస్ స్కూల్ ఆఫ్ కన్ఫర్మేషనల్ అనాలసిస్ ఆఫ్ బయోపాలిమర్స్’ వ్యవస్థాపకులు ఎవరు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీడీజీ బయాలజీ, 2021)
1) హె.జి.ఖొరానా 2) అన్నామణి
3) ఎస్.ఎస్.భట్నాగర్ 4) జి.ఎన్.రామచంద్రన్
సమాధానం: 4
2. కొల్లాజెన్ అనేది ఒక రకమైన...
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-1, 2020)
1) కొవ్వు 2) విటమిన్
3) ప్రోటీన్ 4) కార్బోహైడ్రేట్
సమాధానం: 3
3. Which of the following was discovered by GN Ramachandran?
(SSC Selection Post 2024)
1) Fluid mosaic model of a cell
2) Plasma membrane
3) Golgi bodies
4) Triple helical structure of collagen
Ans: 4
Link copied to clipboard!
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. రైబోసోమ్ల నిర్మాణం, పనితీరుపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
మరిన్ని వివరాల కోసం
మాడ్రిడ్ ఓపెన్ విజేత సినర్
కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్ఎస్ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్వీఎస్ ప్రభాకర్
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
ఉడాయ్కు కొత్త సీఈఓ
ప్రసార భారతి ఛైర్మన్గా ప్రసూన్ జోషి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
నాస్కామ్ కొత్త ఛైర్మన్గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్