ఈయన ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త . సైద్ధాంతిక విశ్వశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు
ఈయన ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త (astrophysicist). సైద్ధాంతిక విశ్వశాస్త్రం (theoretical cosmology)లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రజానీకానికి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారు. ఫ్రెడ్ హాయ్ల్‌తో కలిసి హాయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. అది బిగ్ బ్యాంగ్ నమూనాకు ప్రత్యామ్నాయమైన స్టెడీ - స్టేట్ థియరీకి మద్దతు ఇచ్చింది. ఆయన గొప్ప రచయిత కూడా. సైన్స్ గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. పోటీ పరీక్షల కోణంలో ఆయన గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
| హాయ్ల్ - నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, నార్లికర్ అందుకున్న పురస్కారాలు - గౌరవాలు, ప్రముఖ రచనలతోపాటు ఈ అంశంపై గతంలో తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’లో అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
(ఎన్‌టీపీసీ, 2020)
1) థామస్ గోల్డ్ 2) అల్ బెరూనీ
3) అలెన్ సుండేస్ 4) జార్ట్ లమైట్రే
సమాధానం: 4
2. ఐయూసీఏఏ విద్యాసంస్థ ఎక్కడ ఉంది?
(ఎంపీఎస్సీ మెయిన్స్, 2021)
1) పుణె 2) ముంబయి 3) థానే 4) నాగ్‌పుర్
సమాధానం: 1
3. భౌతికశాస్త్రంలో హాయ్ల్-నార్లికర్ సిద్ధాంతం కింది దేనిపై ఆధారపడింది?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పట్వారీ, 2019)
1) అణు విచ్ఛిత్తి 2) అణు సంలీనం
3) గురుత్వాకర్షణ 4) విద్యుదయస్కాంతత్వం
సమాధానం: 3
4. జేవీ నార్లికర్ ప్రకారం కిందివాటిలో దేన్ని సైన్స్‌గా పరిగణించకూడదు?
(యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్, 2018)
1) జ్యోతిషం 2) ఖగోళశాస్త్రం
3) కాస్మోలజీ 4) నానోటెక్నాలజీ
సమాధానం: 1
5. Who among the following was posthumously awarded the Rashtriya Vigyan Puraskar 2025 in 'Vigyan Ratna' category?
(RRB Group D, 2026)
1) Jayant Vishnu Narlikar 2) Prakash Kumar
3) Pavannan 4) Vidya Subramanian
Ans: 1
6. Name the author of the book 'The Scientific Edge: The Indian Scientist from Vedic to Modern Times'.
(Punjab And Haryana High Court Clerk, 2022)
1) Jayant Narlikar 2) APJ Abdul Kalam
3) Vikram Sampath 4) Randeep Sisodia
Ans: 1
7. Which scientist thought of the concept of steady state of the universe?
(SSC CGL, 2023)
1) Harold Jeffrey 2) Edwin Hubble
3) Fred Hoyle 4) Pierre-Simon Laplace
Ans: 3
8. What evidence supports the Big Bang theory of universe origin?
(SSC Stenographer, 2025)
1) Sunspot cycles 2) Redshift of galaxies
3) Solar wind 4) Volcanic eruptions on Earth
Ans: 2
Link copied to clipboard!
ఈయన బ్రిటన్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత్‌లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ
అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
హాకీ ప్రపంచకప్
మహిళల హాకీ ప్రపంచకప్
డైమండ్ లీగ్ జ్యూరిచ్
గ్రాండ్ చెస్ టూర్
ముచోవా జోడీకి మిక్స్డ్ టైటిల్
క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.7,386 కోట్ల కేటాయింపు
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
వ్రైజే విశ్వవిద్యాలయ అధ్యయనం
‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2026-30’
నీతి ఆయోగ్ నివేదిక
నీతి ఆయోగ్ నివేదిక
‘ఆర్య.ఏజీ’ నివేదిక
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు