ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ (96) 2026, జనవరి 13న హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌లో కన్నుమూశారు. ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య. ...
మాధవ్ గాడ్గిల్ కన్నుమూత
Published: January 8, 2026
పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ (83) 2025, జనవరి 8న పుణెలో మరణించారు. భారత పర్యావరణ పరిశోధన, పరిరక్షణ విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు....
మనోజ్ కొఠారి కన్నుమూత
Published: January 5, 2026
బిలియర్డ్స్ మాజీ ప్రపంచ ఛాంపియన్, 15 ఏళ్లుగా భారత జట్టు కోచ్‌గా ఉన్న మనోజ్ కొఠారి (67 ఏళ్లు) 2026, జనవరి 5న కన్నుమూశారు. కోల్‌కతాకు చెందిన ఆయన తమిళనాడు తిరునెల్వేలిలో మరణించారు. ...
ఖాలిదా జియా కన్నుమూత
Published: December 30, 2025
బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా సేవలందించిన బేగం ఖాలిదా జియా (80) 2025, డిసెంబరు 30న ఢాకాలో మరణించారు. ఆమె బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు కూడా. ...
వినోద్‌కుమార్ కన్నుమూత
Published: December 23, 2025
ప్రముఖ హిందీ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్‌కుమార్ శుక్లా (88) 2025, డిసెంబరు 23న రాయ్‌పుర్‌లో మరణించారు. శుక్లా 1937 జనవరి 1న ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జన్మించారు....