కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) విజిలెన్స్ కమిషనర్‌గా ఐపీఎస్ మాజీ అధికారి ప్రవీణ్ వశిష్ఠ 2026, జనవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు....
ఎన్‌ఐఏ డీజీగా రాకేశ్ అగర్వాల్
Published: January 14, 2026
సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా 2026, జనవరి 14న నియమితులయ్యారు....
ఏఈపీసీ ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్
Published: January 6, 2026
దుస్తుల ఎగుమతిదార్ల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్ 2026, జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. సుధీర్ సెఖ్రి స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. ...
వాయుసేన వైస్ చీఫ్‌గా నగేశ్ కపూర్
Published: January 1, 2026
భారత వైమానికదళ ఉప అధిపతి (వైస్ చీఫ్)గా ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్ 2026, జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ స్థానంలో ఆయన వచ్చారు....
కోల్ ఇండియా సీఈఓగా సాయిరాం
Published: December 26, 2025
ప్రభుత్వ రంగ కోల్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఉన్న బి.సాయిరాంను సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు. దీనికి కంపెనీ బోర్డు 2025, డిసెంబరు 26న ఆమోదం తెలిపింది....
అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్
Published: December 23, 2025
సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ 2025, డిసెంబరు 23న నియమితులయ్యారు. ...