నీతి ఆయోగ్‌ సీఈవోగా నిధి ఛిబ్బర్‌

నీతి ఆయోగ్‌ సీఈవోగా నిధి ఛిబ్బర్‌
  • నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి నిధి ఛిబ్బర్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న బి.వి.ఆర్‌.సుబ్రమణ్యం పదవీకాలం 2026 ఫిబ్రవరి 24న ముగియడంతో ఛిబ్బర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈమె ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కి చెందిన 1994 ఐఏఎస్‌ అధికారి. 
Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram