హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన పీఠభూమిపై కొలువైన శీతల ఎడారి జీవావరణానికి ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈశాన్య హిమాచల్ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో 7,770 చదరపు కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించింది ఉంది....