దినోత్సవాలు

ఉపాధ్యాయ దినోత్సవం

Published: September 5, 2026

విద్యార్థులు, సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం. చిన్నతనం నుంచే వారు విద్యార్థుల్లో మంచి ఆలోచనలు, విలువలు, జ్ఞానం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తారు...

జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం

Published: August 30, 2026

భారతదేశ పారిశ్రామిక వ్యవస్థలో చిన్నతరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. ఇవి స్థానిక ఉత్పత్తుల తయారీలో కీలకం. ప్రధానంగా హస్తకళలను ప్రోత్సహిస్తూ, చేతి వృత్తిదారులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాయి....

జాతీయ క్రీడా దినోత్సవం

Published: August 29, 2026

శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉత్సాహానికి క్రీడలు ఎంతో అవసరం. మెరుగైన ఆరోగ్యం, సామాజిక సమైక్యత, లింగ సమానత్వం, ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ సహకారాన్ని ఇవి ప్రోత్సహిస్తాయి....

ప్రపంచ సరస్సు దినోత్సవం

Published: August 27, 2026

భూమిపై అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో సరస్సులు ఒకటి. ఇవి సాధారణంగా మడుగులు, చెరువుల కంటే పెద్దగా, లోతుగా ఉంటాయి...

జాతీయ అంతరిక్ష దినోత్సవం

Published: August 22, 2026

అమెరికా, రష్యాల కంటే కాస్త ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన భారత్‌ చంద్రయాన్‌-3 ప్రయోగంతో చంద్రుడిపై ల్యాండర్‌ను సాఫీగా దింపిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది...

ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం

Published: August 21, 2026

కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనను వాస్తవ రూపంలోకి తెచ్చి, ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకుని, ఉద్యోగులకు మార్గదర్శనం చేస్తూ వ్యవస్థను ముందుండి నడిపే గొప్ప శక్తే ‘ఆంట్రప్రెన్యూర్‌షిప్‌’ (వ్యవస్థాపకత)...

జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం

Published: August 20, 2026

మానవ ప్రమేయం లేకుండా ప్రకృతిలో నిరంతరం లభించే శక్తిని ‘రెన్యువబుల్‌ ఎనర్జీ’ అంటారు. దీన్నే తరిగిపోని శక్తిగా పేర్కొంటారు...

ప్రపంచ మానవతా దినోత్సవం

Published: August 19, 2026

అవసరంలో ఉన్నవారికి వీలైనంత సాయం చేసే గొప్ప గుణమే మానవత్వం.   ఎదుటివారికి సాయపడటం, ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, హోదాను బట్టి కాక వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించడం లాంటివన్నీ మానవత్వ చిహ్నాలే...

స్వాతంత్య్ర దినోత్సవం

Published: August 15, 2026

ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఎందుకంటే 200 ఏళ్లకు పైగా ఆంగ్లేయుల పాలనలో అణచివేతకు, దోపిడీకి గురైన భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది ఈ రోజే...

ఓఎన్‌జీసీ డే

Published: August 14, 2026

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) అనేది మన దేశంలో అతిపెద్ద చమురు, గ్యాస్‌ను అన్వేషించే, ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ...

అంతర్జాతీయ యువజన దినోత్సవం

Published: August 12, 2026

ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జనాభాలో ‘రోజూ కష్టపడి పనిచేసే (వర్కింగ్‌ గ్రూప్‌)’ వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి...

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

Published: August 9, 2026

నాగరిక సమాజానికి దూరంగా అడవులు, కొండ ప్రాంతాల్లో నివసించే వారు గిరిజనులు. వీరు ఒక ప్రాంతానికి పరిమితమై లేదా ప్రాచీన కాలం నుంచీ ఒకే ప్రదేశంలో జీవనాన్ని సాగిస్తుంటారు....

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం

Published: August 8, 2026

మొక్కలు, వ్యవసాయ, గృహ, పారిశ్రామిక జీవ వ్యర్థాల నుంచి తక్కువ వ్యవధిలో ఉత్పత్తి చేయగలిగే, మండే స్వభావం ఉన్న పదార్థాలను జీవ ఇంధనాలు (బయోఫ్యూయల్స్‌) అంటారు...

జాతీయ చేనేత దినోత్సవం

Published: August 7, 2026

భారత్‌లో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గ్రామాల్లో వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించేది ఈ రంగమే...

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram