ప్రపంచ కళా దినోత్సవం
కళ అనేది ఒక అద్భుత సృష్టి. మానవుడు ఆలోచనలు, భావాలు, అంతర్బుద్ధి, కోరికలను వ్యక్తపరచడానికి దీన్ని సృష్టిస్తాడు. మనం చూసే భౌతిక ప్రపంచాన్ని మాత్రమే కాకుండా మానవత్వం, సమాజం, ఆధ్యాత్మికతలతో సహా మొత్తం ప్రపంచాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలో కళ తోడ్పడుతుంది...
Read more →