Job not found or inactive.
Link copied to clipboard!
ప్రభుత్వ రంగ సంస్థలు (Public Sector Undertakings - PSUs) భారత ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. ఇవి ప్రజలకు, దేశానికి ప్రయోజనం కల్పించే వస్తు, సేవలను అందిస్తాయి...
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి అనేది భారత ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది ఇతర దేశాలు, అక్కడి ప్రజలతో సాంస్కృతిక మార్పిడి ద్వారా భారతదేశ బాహ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంలో కృషి చేస్తోంది. ...
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రత్యేక భద్రతా దళం. దేశ ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులను రక్షించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది...
ఆరోగ్యం అంటే కేవలం వ్యాధి లేకపోవడమే కాదు. ఇది సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సును సూచిస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి సాధ్యం...
భారతదేశానికి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి. ఇవి ప్రపంచ వాణిజ్యానికి, రవాణాకు గణనీయంగా ఉపయోగపడుతూ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్నాయి...
పిల్లల్లో వయసుకు తగ్గట్లు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం (మందబుద్ధి)గా పేర్కొంటారు. దీన్నే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ) అని కూడా పిలుస్తారు...
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యల్లో వ్యర్థాల నిర్వహణ ఒకటి. పరిసరాలు, పర్యావరణంతో సహా జీవుల ఆరోగ్యానికి వ్యర్థాలు ఇబ్బందిగా మారాయి. ప్రపంచ దేశాలు ఎంతగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే అంతగా ఇవి పేరుకుపోతున్నాయి....
మానవులకు సోకే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో క్షయ ఒకటి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది...
సమస్త ప్రాణకోటికి నీరు ప్రాణాధారం. ప్రకృతిలో లభించే అతిముఖ్యమైన సహజ వనరుల్లో ఇది ఒకటి. మానవ ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థల సమతౌల్యానికి ఇది అత్యంత ఆవశ్యకం...
దట్టమైన వృక్షాలు, పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులు అంటారు. ఇవి సహజ వనరులు. మానవ ప్రమేయం లేకుండానే ప్రకృతిలో వాటంతట అవే పుట్టి, పెరుగుతాయి...
కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోని ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక సాధికారత...
ప్రస్తుత ఆధునిక యుగంలో సులభంగా, త్వరితగతిన పనులు చేసేందుకు మానవుడు వస్తువులు/ పరికరాలపై అధికంగా ఆధారపడుతున్నాడు...
వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మానవ శరీరాన్ని రక్షించే జీవ సంబంధ ఉత్పత్తులే టీకాలు (వ్యాక్సిన్లు)...
వివిధ ఉత్పత్తులు, వస్తువులు, సేవలు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి వాటి నాణ్యత, స్వచ్ఛత, ప్రమాణాల గురించి సమాచారం పొందే హక్కు ఉంటుంది...
గణితం అంటే కేవలం మార్కుల కోసం అభ్యాసం చేసే సబ్జెక్ట్ కాదు. ఇది చాలా విస్తృతమైంది....
రాజ్యాంగ నిర్మాణంలో మహిళలు
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)
ఛత్రపతి శివాజీ మహరాజ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)
ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్
ప్రపంచ ఖండాలు - విశేషాలు
భారతదేశంలో ముఖ్యమైన టన్నెల్స్
భారత్లో పర్యావరణ పరిరక్షణ సంస్థలు
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)
ప్రధాన జలసంధులు - వాటి ప్రత్యేకతలు
శాసనోల్లంఘన ఉద్యమం
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved