ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అలా కాకుండా పేదరికం, కులం, తెగ, లింగం, ప్రాంతీయ భేదాలు, ఆరోగ్యం లాంటి కారణాలతో సమాజంలో ప్రజలు, వర్గాల మధ్య భేదభావాన్ని చూపడాన్ని వివక్ష అంటారు. ఇది ఒక విస్తృతమైన సామాజిక సమస్య. దీని వల్ల ఎందరో వ్యక్తులు తమ హక్కులను కోల్పోతున్నారు. దీన్ని అధిగమించి సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవం, సమన్యాయం దక్కాలనే లక్ష్యంతో ఏటా మార్చి 1న ‘జీరో డిస్‌క్రిమినేషన్ డే’గా నిర్వహిస్తారు. వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు పోరాడాల్సిన ఆవశ్యతను తెలియజేయడంతోపాటు సమసమాజ ఏర్పాటును ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
వివక్ష అంటే?
చారిత్రక నేపథ్యం
వివక్షలో రకాలు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ వివక్ష గురించి ఏం పేర్కొన్నాయి? ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, ఏపీపీఎస్సీ తదితర పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఉచిత ఈబుక్ కోసం ఈనాడు ఈప్రతిభ వాట్సప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి.https://hov.to/e05e8f1a