ఈయన ఇటాలియన్ - అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో అనేక పరిశోధనలు చేశారు. ఫెర్మీని అణు యుగానికి మార్గదర్శకుడిగా పేర్కొంటారు.
ఈయన ఇటాలియన్ - అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో అనేక పరిశోధనలు చేశారు. ఫెర్మీని అణు యుగానికి మార్గదర్శకుడిగా పేర్కొంటారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబును రూపొందించడంలోనూ ఈయన ముఖ్య పాత్ర పోషించారు. ఫెర్మీ.. స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటం థియరీ, న్యూక్లియర్ - కణ భౌతికశాస్త్ర అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. నవంబరు 28న ఎన్రికో ఫెర్మీ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
పరిశోధనలు
అవార్డులు - గౌరవాలు
చివరగా
Link copied to clipboard!
ఈయన అమెరికాకు చెందిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, వృక్ష వ్యాధి నిపుణుడు
మరిన్ని వివరాల కోసం
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, శాంతి కార్యకర్త. లైనస్ ప్రధానంగా రసాయన నిర్మాణ విశ్లేషణ, రసాయన బంధ స్వభావం, పరమాణు జీవశాస్త్రం పై పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త . సైద్ధాంతిక విశ్వశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు
మరిన్ని వివరాల కోసం
ఈయన బ్రిటన్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం