ఈయన అమెరికాకు చెందిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, వృక్ష వ్యాధి నిపుణుడు
ఈయన అమెరికాకు చెందిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, వృక్ష వ్యాధి నిపుణుడు (plant pathologist). ప్రపంచ ఆకలి సమస్యను తీర్చడంలో భాగంగా అధిక దిగుబడి ఇచ్చే వ్యవసాయ వంగడాల రూపకల్పన, అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషించారు. ఫలితంగా హరిత విప్లవం అనే భావనకు నాంది పలికారు. ప్రపంచానికి అధిక ఆహారాన్ని అందించేందుకు ఆయన చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ప్రస్తుత వ్యవసాయ రంగంలో పొందుతోన్న అధిక ఉత్పాదకతకు బోర్లాగ్ పరిశోధనలే కారణం. ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన నార్మన్ బోర్లాగ్ వర్ధంతి సెప్టెంబరు 12న. ఈ సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం!
| నార్మన్ బోర్లాగ్ అభివృద్ధి చేసిన ముఖ్యమైన వంగడాలు, భారత్ సందర్శన, పొందిన పురస్కారాలు - గౌరవాలు, నార్మన్ బోర్లాగ్ అవార్డు ఇంకా ఇతర విశేషాలతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, ఎంటీఎస్, స్టెనో, ఆర్‌ఆర్‌బీ - ఎన్‌టీపీసీ, గ్రూప్-డి, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’లో అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. నార్మన్ బోర్లాగ్‌కు కింది ఏ రంగంలో నోబెల్ బహుమతి లభించింది?
(యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, 2018)
1) వ్యవసాయం 2) అర్థశాస్త్రం
3) వైద్యం 4) శాంతి
సమాధానం: 4
2. ట్రిటికేల్ వంగడం కింది వేటి సంకరణం?
(అలహాబాద్ హైకోర్టు ఆర్‌ఓ, 2021)
1) గోధుమ, వరి 2) గోధుమ, మొక్కజొన్న
3) వరి, జొన్న 4) గోధుమ, రై
సమాధానం: 4
3. ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా కింది ఎవర్ని పేర్కొంటారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2021)
1) నార్మన్ బోర్లాగ్ 2) వి కురియన్
3) ఎంఎస్ స్వామినాథన్ 4) ఎవరూకాదు
సమాధానం: 1
4. నార్మన్ బోర్లాగ్ కింది ఏ దేశానికి చెందినవారు?
(ఎస్‌ఎస్‌సీ సీఎస్/ ఐటీ, 2022)
1) అమెరికా 2) ఫ్రాన్స్ 3) జర్మనీ 4) పోలండ్
సమాధానం: 1
5. The Norman Borlaug National Excellence Award is given for excellence in which research field?
(RRB Group D, 2022)
1) Agricultural Sciences 2) Physical Sciences
3) Chemical Sciences 4) Energy Sciences
Ans: 1
6. Which seed scientist's work laid the foundation of the Green Revolution globally?
(IB ACIO Grade-II (Executive), 2025)
1) GK Chadha 2) Norman Borlaug
3) MS Swaminathan 4) V Kurien
Ans: 2
7. Norman Ernest Borlaug was awarded the _____ in 1970 for his contributions to the green revolution.
(SSC CHSL, Tier-I, 2024)
1) Nobel Prize in Chemistry 2) Nobel Prize in Physiology
3) Nobel Prize in Physics 4) Nobel Peace Prize
Ans: 4
8. Who is known as the father of the green revolution in the world?
(SSC CGL Tier-I, 2023)
1) Ralph Bunche 2) Linus Pauling
3) MS Swaminathan 4) Norman Borlaug
Ans: 4
Link copied to clipboard!
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, శాంతి కార్యకర్త. లైనస్ ప్రధానంగా రసాయన నిర్మాణ విశ్లేషణ, రసాయన బంధ స్వభావం, పరమాణు జీవశాస్త్రం పై పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త . సైద్ధాంతిక విశ్వశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు
మరిన్ని వివరాల కోసం
ఈయన బ్రిటన్కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం