ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, శాంతి కార్యకర్త. లైనస్ ప్రధానంగా రసాయన నిర్మాణ విశ్లేషణ, రసాయన బంధ స్వభావం, పరమాణు జీవశాస్త్రం పై పరిశోధనలు చేశారు
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, శాంతి కార్యకర్త. లైనస్ ప్రధానంగా రసాయన నిర్మాణ విశ్లేషణ (chemical structure analysis), రసాయన బంధ స్వభావం the nature of the chemical bond), పరమాణు జీవశాస్త్రం (molecular biology)పై పరిశోధనలు చేశారు. ఆధునిక క్వాంటం రసాయనశాస్త్రం, అణు జీవశాస్త్రం స్థాపనకు ఆయన ప్రయోగాలు దోహదం చేశాయి. ఆయన పన్నెండు వందలకు పైగా పరిశోధన పత్రాలు, పుస్తకాలు ప్రచురించారు. రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న ఘనత ఆయన సొంతం. ఆధునిక రసాయనశాస్త్రానికి మూలపురుషుడిగా గుర్తింపు పొందిన లైనస్ పౌలింగ్ జీవితంలోని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం..!
| లైనస్ పౌలింగ్ చేసిన ముఖ్యమైన పరిశోధనలు, ప్రతిపాదించిన నియమాలు, ఆయన పొందిన అవార్డులు - గౌరవాలతోపాటు గతంలో వివిధ పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’లో అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. లైనస్ పౌలింగ్ కింది ఏ విభాగంలో 1954లో నోబెల్ బహుమతి అందుకున్నారు?
(సీఎస్‌ఐఆర్ సీఈఆర్‌ఐ జేఎస్‌ఏ, 2022)
1) కెమిస్ట్రీ 2) ఫిజిక్స్
3) ఫిజియాలజీ 4) ఎకనామిక్స్
సమాధానం: 1
2. రసాయనశాస్త్రం కోసం ఒకటి, శాంతి కోసం మరొకటి ఇలా రెండుసార్లు ఎవరితోనూ పంచుకోకుండా నోబెల్ బహుమతి గెలుపొందిన ఏకైక రసాయన శాస్త్రవేత్త ఎవరు?
(ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్, 2019)
1) అల్బర్ట్ ఐన్‌స్టీన్ 2) ఇర్విన్ ష్రోడింగర్
3) లైనస్ పౌలింగ్ 4) నీల్స్ బోర్
సమాధానం: 3
3. లైనస్ పౌలింగ్ కింది ఏ సంవత్సరంలో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1, 2023)
1) 1954 2) 1950 3) 1956 4) 1958
సమాధానం: 1
4. అమెరికన్ శాస్త్రవేత్త అయిన లైనస్ పౌలింగ్ 1922లో హాలోజన్ల విభాగంలో కింది ఏ మూలకానికి 4.0 విలువను కేటాయించారు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1, 2023)
1) ఫ్లోరిన్ 2) అయోడిన్ 3) ఆస్టాటిన్ 4) బ్రోమిన్
సమాధానం: 1
5. What numerical scale was introduced in 1932 that determined the electronegativity of fluorine to be 4.0?
(SSC CHSL Tier-I, 2023)
1) Allred-Rochow scale 2) Mulliken scale
3) Pauling scale 4) Jae scale
Ans: 3
6. Linus Pauling won the Nobel Prize for Chemistry in 1954 and for ______ in 1962.
(DSSSB JE ME, 2019)
1) Physics 2) Literature 3) Peace 4) Medicine
Ans: 3
7. Who explained the structure of protein?
(SSC CPO, Paper-I, 2023)
1) RF Rose 2) Emil Fischer
3) Johnson and Cristae 4) Pauling and Corey
Ans: 4
8. How many individuals have achieved the distinction of winning double Nobel Prize?
(SSC Steno, 2019)
1) 4 2) 3 3) 2 4) 1
Ans: 1
Link copied to clipboard!
ఈయన అమెరికాకు చెందిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, వృక్ష వ్యాధి నిపుణుడు
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త . సైద్ధాంతిక విశ్వశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు
మరిన్ని వివరాల కోసం
ఈయన బ్రిటన్కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం రంగాల్లో మార్గదర్శక పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం