న్యూటన్ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశోధకుల్లో ఒకరు.
న్యూటన్ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశోధకుల్లో ఒకరు. న్యూటన్ ప్రయోగాలు, వెల్లడించిన విషయాలు నేటికీ భౌతికశాస్త్రంలో ముఖ్యమైన సిద్ధాంతాలుగా పరిగణిస్తున్నారు. ఈయన్ను గణిత - భౌతికశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. న్యూటన్ కనిపెట్టిన నియమాలు, ప్రతిపాదనలతో అప్పటి వరకు భౌతిక ప్రపంచంపై మానవాళికి ఉన్న అవగాహనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈయన మూడు చలన నియమాలను, విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించారు. ఆప్టిక్స్ (అద్దాల)పై ప్రయోగాలు నిర్వహించి, నూతన ఆవిష్కరణలు చేశారు. సౌర వ్యవస్థ నిర్మాణం, గ్రహాల కదలికలను వివరించడం ద్వారా ఆధునిక ఖగోళశాస్త్రానికి పునాది వేశారు. పోటీపరీక్షల కోణంలో ఆయన గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
| న్యూటన్ గమన నియమాలు, ఆయన రచనలు, అందుకున్నఅవార్డులు/ గౌరవాలు తదితర సమాచారంతోపాటు గతంలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 75కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం 'ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. సర్ ఐజాక్ న్యూటన్ ఎప్పుడు జన్మించారు?
(ఎంఎస్‌టెట్ వర్గ్ 2, 2019)
1) 1642 2) 1640 3) 1650 4) 1648
సమాధానం: 1
2. న్యూటన్ రెండో గమన నియమం ఏది?
(ఆర్‌ఎస్‌ఎంఎస్‌ఎస్‌బీ పీటీఐ ఫిజికల్ ఎడ్యుకేషన్, 2018)
1) జడత్వ నియమం 2) శక్తి నియమం
3) త్వరణ నియమం 4) చర్య - ప్రతిచర్య నియమం
సమాధానం: 3
3. ఐజాక్ న్యూటన్ ఎన్ని గమన నియమాలను ప్రతిపాదించారు?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)
1) మూడు 2) అయిదు 3) నాలుగు 4) రెండు
సమాధానం: 1
4. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్‌ను కింది ఎవరు కనుక్కున్నారు?
(ఎస్‌ఎస్‌సీ సెలక్షన్ పోస్ట్, 2024)
1) ఐజాక్ న్యూటన్ 2) జోహన్సెన్ కెప్లర్
3) క్రిస్టియన్ హైగెన్స్ 4) గెలీలియో గెలీలీ
సమాధానం: 1
5. Newton’s First Law of Motion is also called the law of:
(RRB Group D, 2025)
1) force 2) action and reaction 3) acceleration 4) inertia
Ans: 4
6. Which telescope was invented by Isaac Newton in the 17th century by using a concave mirror to collect light instead of a simple lens which produces false colours due to the dispersion of light?
(SSC CHSL Exam, 2023)
1) Reflecting telescope 2) Infrared telescope
3) Monocular telescope 4) Graphic telescope
Ans: 1
7. Who determined the value of the universal gravitational constant G?
(SSC GD Constable, 2026)
1) Isaac Newton 2) Albert Einstein
3) Henry Cavendish 4) Johannes Kepler
Ans: 3
8. Which of the following statements about Newton’s third law of motion is incorrect?
(RRB Group D, 2026)
1) The action and reaction forces act on the same object.
2) The forces act simultaneously on two different objects.
3) When one object exerts a force on another, the second object exerts an equal and opposite force back.
4) The forces are equal in magnitude but opposite in direction.
Ans: 1
Link copied to clipboard!
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్ అవార్డు విజేతగా మనకు సుపరిచితం
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్). సలీంను ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగించే ఎక్స్-కిరణాలను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. కాంతి వికిరణంపై ప్రయోగాలు చేసి, ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో దిట్ట
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి. పేదరికం, సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ అభివృద్ధిపై అనేక పరిశోధనలు చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా పేరొందారు
మరిన్ని వివరాల కోసం
హోమి జహంగీర్ భాభా ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎనలేనిది
మరిన్ని వివరాల కోసం
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, వైద్య పరిశోధకులు. సూక్ష్మజీవులపై అనేక పరిశోధనలు చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
మేరీ క్యూరీ సుప్రసిద్ధ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈమెను మేడం క్యూరీ అని కూడా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త. జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు
మరిన్ని వివరాల కోసం
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం