ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగించే ఎక్స్-కిరణాలను కనుక్కున్నారు
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగించే ఎక్స్-కిరణాలను కనుక్కున్నారు. ఈ ఆవిష్కరణ వైద్యశాస్త్రంలో నూతన ఒరవడికి కారణమైంది. శరీర అవయవాలు, కణజాలాలు, ఎముకలు, రక్తనాళాల చిత్రాలు తీసే వీలు కలిగింది. ఈ ఆవిష్కరణకు ఫిజిక్స్‌లో మొదటి నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. రాంట్జెన్ నవంబరు 8న ఎక్స్-కిరణాలను గుర్తించారు. అందుకే ఏటా ఆ తేదీన ‘వరల్డ్ రేడియాలజీ డే’గా నిర్వహిస్తారు.
ఎక్స్ - కిరణాల ఆవిష్కరణ
|
ఎక్స్ - కిరణాల లక్షణాలు, పనితీరు, రాంట్జెన్ అందుకున్న పురస్కారాలు - గౌరవాలు, వరల్డ్ రేడియాలజీ డే తదితర సమాచారంతోపాటు గతంలో ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, యూపీఎస్సీ, బ్యాంక్ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన 60కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ ఖీ కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఎక్స్-రేను ఎవరు కనుక్కున్నారు?
(ఆర్పీఎఫ్ ఎస్ఐ, 2019)
1) జహన్ విల్హెల్మ్ రిట్టర్ 2) విల్హెల్మ్ రాంట్జెన్
3) ఆంటోయిన్ హెన్రీ బెక్వెరల్ 4) ఐజాక్ న్యూటన్
సమాధానం: 2
2. ఎక్స్-రే కిరణాలు అంటే?
(డబ్ల్యూబీసీఎస్ ప్రిలిమ్స్, 2016)
1) అతి తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన విద్యుదయస్కాంత వికిరణాలు
2) ఎలక్ట్రాన్ల పుంజాలు
3) అతి ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన విద్యుదయస్కాంత వికిరణాలు
4) కంటితో చూడగలిగేవి
సమాధానం: 1
3. ‘వరల్డ్ రేడియాలజీ డే’ను ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎస్ఎస్సీ జీడీ, 2021), (యూపీ పోలీస్ ఏఎస్ఐ, 2025)
1) నవంబరు 6 2) నవంబరు 7
3) నవంబరు 8 4) నవంబరు 9
సమాధానం: 3
4. కిందివారిలో భౌతికశాస్త్రంలో నోబెల్ అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు?
(ఎన్వీఎస్ ల్యాబ్ అటెండర్, 2018)
1) హెండ్రిక్ ఆంటోన్ లోరెంజ్, పీటర్ జీమాన్
2) విల్హెల్మ్ రాంట్జెన్
3) ఆంటోయిన్ హెన్రీ బెక్వెరల్
4) పియరీ క్యూరీ, మేరీ క్యూరీ
సమాధానం: 2
5. Which of the following is best absorber of X-rays?
(SSC MTS, 2026)
1) Berylium 2) Copper 3) Gold 4) Lead
Ans: 4
6. X-rays are different from UV light because it has different __________ from UV light.
(SSC GD Constable, 2026)
1) speed
2) wavelength
3) Both 1 and 2
4) UV light and X-rays have the same speed and wavelength
Ans: 2
7. Consider the following statements with reference to Wilhelm Conrad Rontgen.
i. He was the recipient of the first Nobel Prize for Physics in 1901.
ii. His discovery of X. rays revolutionised the fields of physics and medicine.
iii. He discovered the diffraction of sound waves.
Which of the statements given above is/are correct?
(IB ACIO Grade II, 2021)
1) Only i 2) Only i and ii 3) Only i and iii 4) Only ii
Ans: 2
8. X-rays can be used to:
i. inspect welded joints between two metal parts of a machine.
ii. study structure of crystals.
Select the answer using the code given below:
(CDS-II (General Knowledge), 2024)
1) i only 2) ii only 3) Both i and ii 4) Neither i nor ii
Ans: 3
9. Consider the following statement:
i. X-ray beam can be deflected by a magnetic field.
ii. X-ray beam can be deflected by a electric field.
iii. X-ray can neither be deflected by an electric field nor by a magnetic field.
Which of the following statement is correct?
(SSC CHSL, 2022)
1) Only i 2) Only ii 3) Only iii 4) Both i and iii
Ans: 3
10. Which characteristic of X-ray spectra does not change when the target material is changed?
(RRB NTPC CBT-I, 2021)
1) intensity
2) wavelengths of characteristic lines
3) shape of the continuous spectra
4) cutoff wavelength
Ans: 4
Link copied to clipboard!
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్ అవార్డు విజేతగా మనకు సుపరిచితం
మరిన్ని వివరాల కోసం
న్యూటన్ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశోధకుల్లో ఒకరు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్). సలీంను ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. కాంతి వికిరణంపై ప్రయోగాలు చేసి, ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో దిట్ట
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి. పేదరికం, సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ అభివృద్ధిపై అనేక పరిశోధనలు చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా పేరొందారు
మరిన్ని వివరాల కోసం
హోమి జహంగీర్ భాభా ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎనలేనిది
మరిన్ని వివరాల కోసం
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, వైద్య పరిశోధకులు. సూక్ష్మజీవులపై అనేక పరిశోధనలు చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
మేరీ క్యూరీ సుప్రసిద్ధ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈమెను మేడం క్యూరీ అని కూడా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త. జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు
మరిన్ని వివరాల కోసం
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం