మేరీ క్యూరీ సుప్రసిద్ధ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈమెను మేడం క్యూరీ అని కూడా పిలుస్తారు. రేడియోధార్మికతపై ఆమె చేసిన పరిశోధనలు ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచాయి.
మేరీ క్యూరీ సుప్రసిద్ధ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈమెను మేడం క్యూరీ అని కూడా పిలుస్తారు. రేడియోధార్మికతపై ఆమె చేసిన పరిశోధనలు ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచాయి. ప్రస్తుతం దీన్ని అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో ఇది కీలకంగా ఉంది. క్యూరీ రేడియం, పొలోనియం అనే మూలకాలను కనుక్కున్నారు. ఈమె భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ బహుమతి పొందారు. నోబెల్ పొందిన మొదటి మహిళగా, రెండు వేర్వేరు శాస్త్రాల్లో ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా కీర్తి గడించారు. ఈమె ఒక్కరే కాదు, భర్త పియరీ క్యూరీ, కూతురు ఇరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీ కూడా సైన్స్ విభాగంలో నోబెల్ పొందారు. పోటీ పరీక్షల కోణంలో మేరీ క్యూరీ జీవితంలోని ముఖ్య విషయాలను తెలుసుకుందాం..!
| మేడం క్యూరీ ఇతర పరిశోధనలు, ముఖ్య రచనలు, ఆమె పొందిన పురస్కారాలు - గౌరవాలతోపాటు గతంలో ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. మేరీ క్యూరీ కింది ఏ విభాగాల్లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు? (ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)
1) భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం 2) భౌతికశాస్త్రం, వాతావరణశాస్త్రం
3) రసాయనశాస్త్రం, జీవశాస్త్రం 4) భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం
సమాధానం: 4
2. మేడం క్యూరీ కింది దేన్ని కనుక్కున్నారు? (యూజీసీ నెట్, 2025)
1) అనేక లోహాలు 2) రేడియం
3) అణువు 4) పరమాణువు
సమాధానం: 2
3. మేడం క్యూరీకి కింది ఏ సంవత్సరాల్లో రెండుసార్లు నోబెల్ బహుమతి లభించింది? (కర్ణాటక పోలీస్ కానిస్టేబుల్, 2016)
1) 1900, 1934 2) 1867, 1934
3) 1903, 1911 4) 1900, 1911
సమాధానం: 3
4. మేరీ క్యూరీ కింది ఏ విద్యా విభాగంలో డాక్టరేట్ పొందారు? (ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 2, 2016)
1) వైద్యశాస్త్రం 2) క్యాన్సర్ అధ్యయనం
3) రేడియేషన్ కెమిస్ట్రీ 4) భౌతికశాస్త్రం
సమాధానం: 4
5. Which element was isolated by Marie Curie in 1898 by extracting the remaining radioactive components of pitchblende after removing Uranium?
(SSC GD Constable, 2025)
1) Cesium 2) Thorium
3) Strontium 4) Polonium
Ans: 4
6. The radioactive elements radium and polonium were discovered by:
(RPF Constable, 2024)
1) John Dalton 2) Irene Joliot-Curie
3) Marie Curie 4) Avogadro
Ans: 3
7. How did Marie Curie die?
(RRB Technician Grade III, 2024)
1) By science 2) Suicide
3) Fatal illness due to radium exposure 4) Natural illness
Ans: 3
8. Which of the following physicists is renowned for their groundbreaking research on natural radioactivity?
(RPF Constable, 2024 )
1) Niels Bohr 2) JJ Thomson
3) Marie Curie 4) Enrico Fermi
Ans: 3
Link copied to clipboard!
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్ అవార్డు విజేతగా మనకు సుపరిచితం
మరిన్ని వివరాల కోసం
న్యూటన్ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశోధకుల్లో ఒకరు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్). సలీంను ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగించే ఎక్స్-కిరణాలను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. కాంతి వికిరణంపై ప్రయోగాలు చేసి, ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో దిట్ట
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి. పేదరికం, సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ అభివృద్ధిపై అనేక పరిశోధనలు చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా పేరొందారు
మరిన్ని వివరాల కోసం
హోమి జహంగీర్ భాభా ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎనలేనిది
మరిన్ని వివరాల కోసం
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, వైద్య పరిశోధకులు. సూక్ష్మజీవులపై అనేక పరిశోధనలు చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త. జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు
మరిన్ని వివరాల కోసం
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం