ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. కాంతి వికిరణంపై ప్రయోగాలు చేసి, ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. కాంతి వికిరణంపై ప్రయోగాలు చేసి, ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు. కాంతి ఒక పారదర్శక మాధ్యమం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు దాని తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం మారతాయని కనుక్కున్నారు. ఈ ఆవిష్కరణకు గానూ ఆయనకు భౌతికశాస్త్రంలో నోబెల్ లభించింది. తద్వారా ఫిజిక్స్‌లో నోబెల్ అందుకున్న తొలి ఆసియా, శ్వేతజాతేతర వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ఈయన భౌతిక విజ్ఞానశాస్త్రంలో కాంతి, ధ్వని విభాగాల్లో అనేక విజయవంతమైన ఆవిష్కరణలు చేశారు. నవంబరు 7న సీవీ రామన్ జయంతి సందర్భంగా పోటీ పరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
|
రామన్ ఎఫెక్ట్, సీవీ రామన్ పొందిన అవార్డులు - గౌరవాలతోపాటు గతంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ, తెలంగాణ పోలీస్ ఎస్ఐ మెయిన్స్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ గ్రూప్-డి, ఎన్టీపీసీ, యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 75కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ ఖీ కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
(కర్ణాటక పోలీస్ కానిస్టేబుల్, 2021)
1) చెన్నై 2) బెంగళూరు 3) మైసూరు 4) ముంబయి
సమాధానం: 2
2. కిందివారిలో ఏ భారతీయ శాస్త్రవేత్త నోబెల్ బహుమతితోపాటు భారతరత్న పురస్కారాన్ని కూడా పొందారు?
(యూపీఎస్సీ ప్రిలిమ్స్, 2016)
1) విక్రమ్ సారాభాయ్ 2) జె.సి.బోస్
3) సి.వి.రామన్ 4) హోమీ జహంగీర్ భాభా
సమాధానం: 3
3. సర్ సి.వి.రామన్ కింది దేనికి ప్రసిద్ధి?
(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2017)
1) రామన్ రేఖాచిత్రం 2) గురుత్వాకర్షణ సూత్రాలు
3) వక్రీభవన సూత్రం 4) రామన్ ఎఫెక్ట్
సమాధానం: 4
4. కింది ఏ రంగంలో చేసిన కృషికి సి.వి.రామన్‌కు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది?
(ఐబీ ఏసీఐఓ గ్రేడ్ 2, 2015)
1) బ్రౌనియన్ చలనం 2) కాంతి పరిక్షేపణం
3) స్ట్రింగ్ థియరీ 4) కేంద్రక భౌతికశాస్త్రం
సమాధానం: 2
5. Indian physicist CV Raman was the first Indian to win the Nobel Prize in Physics in the year 1930 for his discovery of the Raman Effect, which is the scattering of light in different substances.
Which of the following is NOT in line with the given statement?
(SSC CGL Tier 1, 2023)
I: Physicist CV Raman was the first-ever Indian to win a Nobel Prize.
II: In the year 1930, CV Raman discovered the Raman Effect.
1) Only I 2) Only II 3) Either I or II 4) Both I and II
Ans: 4
6. Consider the following statements related to India’s National Science Day:
i. It is celebrated every year on February 28th.
ii. It commemorates the day of the announcement of the discovery of the Raman Effect.
iii. The official theme for the year 2024 was ‘‘Global Science for Global Wellbeing’’.
iv. The official theme for the year 2024 was ‘‘Indigenous Technologies for Viksit Bharat’’.
Which of the above statements are correct?
(TSPSC Group 1 (Prelims), 2024)
1) ii, iii and iv only 2) i, ii and iv only
3) i and iii only 4) i, iii and iv only
Ans: 2
7. Read the following statements:
(i) The Raman effect deals with the scattering of light by the molecules of a medium when they are excited to vibrational energy levels.
(ii) A conservation law is a hypothesis and cannot be proved but it can be verified by experiments.
(iii) Sir Issac Newton showed that the same laws of motion and gravitation cannot be applied to celestial and terrestrial domains
(Telangana Police Constable Preliminary, 2015)
1) (i) is correct but (ii) and (iii) are wrong
2) (i) is wrong but (ii) and (iii) are correct
3) (i) and (ii) are correct but (iii) is wrong
4) (i) and (iii) are correct but (ii) is wrong
Ans: 3
8. A scientist wants to demonstrate why the sky appears blue during the day and reddish at sunset using a glass tank of water, a flashlight, and a small amount of milk. Which setup best demonstrates light scattering similar to that observed in the atmosphere?
(RRB Group D, 2026)
1) Shining the flashlight through clear water and observing the transmitted light from the opposite side.
2) Shining the flashlight from above onto clear water and observing the illuminated region.
3) Mixing a small amount of milk into the water and shining the flashlight through the tank from the side to observe scattered light.
4) Adding a large amount of milk to the water and shining the flashlight through the mixture from above.
Ans: 3