ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి. పేదరికం, సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ అభివృద్ధిపై అనేక పరిశోధనలు చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా పేరొందారు
ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి. పేదరికం, సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ అభివృద్ధిపై అనేక పరిశోధనలు చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా పేరొందారు. ఈయన కేవలం ఆర్థిక వృద్ధిపైనే కాకుండా ప్రజా శ్రేయస్సును మెరుగుపరచడం గురించి ఆలోచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉండాలని భావించారు. సంక్షేమ ఆర్థికశాస్త్రానికి చేసిన కృషికిగానూ అమర్త్య సేన్ ఆర్థికశాస్త్రంలో నోబెల్ గెలుచుకున్నారు. ఈ విభాగంలో నోబెల్ అందుకున్న తొలి భారతీయుడు ఈయనే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సవాళ్లను, మానవాభివృద్ధి సమస్యలను పరిష్కరించడంలో ఈయన ప్రవేశపెట్టిన సిద్ధాంతాలు, చేసిన రచనలు నేటికీ ఎందరో ఆర్థికవేత్తలకు మార్గదర్శకంగా ఉన్నాయి. రేపు (నవంబరు 3) అమర్త్య సేన్ పుట్టినరోజు సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
|
ప్రభుత్వ విధానాలపై అమర్త్య సేన్ ప్రభావం, ఆయన అందుకున్న అవార్డులు - గౌరవాలు, చేసిన రచనలతోపాటు గతంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4, తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ‘హోమ్ ఇన్ ద వరల్డ్’ పుస్తక రచయిత ఎవరు?
(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2023)
1) కౌశిక్ బసు 2) సమీర్ సోని
3) విక్రమ్ సంపత్ 4) అమర్త్య సేన్
సమాధానం: 4
2. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ఒక సూచికను అభివృద్ధి చేశారు. దాని పేరు ఏమిటి?
(యూపీహెచ్‌ఈఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎకానమీ), 2025)
1) పావర్టీ గ్యాప్ ఇండెక్స్ 2) సేన్ ఇండెక్స్
3) స్క్వేర్డ్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ 4) ఇన్‌కమ్ డిస్పారిటీ గ్యాప్ ఇండెక్స్
సమాధానం: 2
3. కిందివాటిలో అమర్త్య సేన్ రచించని పుస్తకం ఏది?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)
1) రిసోర్సెస్, వాల్యూస్ అండ్ డెవలప్‌మెంట్
2) ఆన్ ఎకనామిక్ ఇన్‌ఈక్వాలిటీ
3) పావర్టీ అండ్ ఫామిన్స్
4) పావర్టీ ఆఫ్ ఇండియా
సమాధానం: 4
4. అమర్త్య సేన్ కింది ఏ సంవత్సరంలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2021)
1) 1998 2) 2004 3) 1997 4) 1999
సమాధానం: 1
5. Who was awarded the prestigious Bodley Medal in March 2019?
(SSC CGL 2025)
1) Raghuram Rajan 2) Jagdish Bhagwati 3) Amartya Sen
4) Kaushik Basu 5) Bimal Jalan
Ans: 3
6. Who is the author of the book 'Development as Freedom'?
(SSC CHSL Tier-1, 2025)
1) Durjoy Datta 2) Bhisham Sahni
3) Amartya Sen 4) Vivek Shanbhag
Ans: 3
7. Which of the following scholars introduced the concept of human development?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) Alexander Von Humboldt 2) Mahbub-ul-Haq
3) Amartya Sen 4) Griffith Taylor
Ans: 2
8. Who is the Indian-origin British economist and author of The Argumentative Indian, and also the recipient of the Nobel Prize in Economic Sciences for work on welfare economics?
(SSC Stenographer, 2026)
1) Raghuram Rajan 2) Abhijit Banerjee
3) Amartya Sen 4) Jagdish Bhagwati
Ans: 3
Link copied to clipboard!
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్ అవార్డు విజేతగా మనకు సుపరిచితం
మరిన్ని వివరాల కోసం
న్యూటన్ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశోధకుల్లో ఒకరు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్). సలీంను ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగించే ఎక్స్-కిరణాలను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. కాంతి వికిరణంపై ప్రయోగాలు చేసి, ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో దిట్ట
మరిన్ని వివరాల కోసం
హోమి జహంగీర్ భాభా ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎనలేనిది
మరిన్ని వివరాల కోసం
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, వైద్య పరిశోధకులు. సూక్ష్మజీవులపై అనేక పరిశోధనలు చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
మేరీ క్యూరీ సుప్రసిద్ధ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈమెను మేడం క్యూరీ అని కూడా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త. జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు
మరిన్ని వివరాల కోసం
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం