ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో దిట్ట
ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో దిట్ట. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణిత అవధానాలు నిర్వహించారు. కంప్యూటర్ కంటే ముందుగా అంకెలు గుణించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. ఆమెకు చదువు లేకున్నా, తనకున్న అంకగణిత నైపుణ్యాలతో విద్యార్థులకు సంఖ్యా గణనలను సరళీకృతం చేయడానికి కృషిచేశారు. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతల నవంబరు 4న జన్మించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షల కోణంలో ఆమె జీవితంలోని ముఖ్య సంఘటనలు తెలుసుకుందాం..!
|
శకుంతల రచనలు, అందుకున్న పురస్కారాలు - గౌరవాలు, ఇతర విశేషాలతోపాటు గతంలో పలు పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. శకుంతలా దేవి ఒక భారతీయ...
(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఎల్‌ఎస్‌ఐ, ఫారెస్టర్ అండ్ ఫారెస్ట్ గార్డ్, 2024)
1) వైద్యురాలు 2) భౌతిక శాస్త్రవేత్త
3) ఖగోళ శాస్త్రవేత్త 4) గణిత శాస్త్రవేత్త
సమాధానం: 4
2. శకుంతలాదేవి ఎప్పుడు జన్మించారు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-1, 2023)
1) 1929, అక్టోబరు 4 2) 1929, సెప్టెంబరు 3
3) 1929, నవంబరు 4 4) 1929, డిసెంబరు 14
సమాధానం: 3
3. గణనలో కంప్యూటర్‌ను ఓడించిన మొదటి భారతీయురాలు ఎవరు?
(ఎయిమ్స్ ఎన్‌ఓఆర్‌సీఈటీ - ప్రిలిమ్స్, 2024)
1) శకుంతలా దేవి 2) సి.వి.రామన్
3) రామానుజన్ 4) హోమీ జె.భాభా
సమాధానం: 1
4. 2020, జులై 30న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ‘అత్యంత వేగవంతమైన మానవ గణన (ఫాస్టెస్ట్ హ్యూమన్ కంప్యూటేషన్) రికార్డుతో సత్కారం పొందిన వ్యక్తి ఎవరు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2021)
1) శకుంతలా దేవి 2) వశిష్ఠ నారాయణ్ సింగ్
3) శ్రీరామ్ శంకర్ అభ్యంకర్ 4) విజయ్ కుమార్ పటోడి
సమాధానం: 1
5. Who among the following played the role of Shakuntala Devi in the biopic movie based on the life of the famous mathematician?
(CDS GK, 2020)
1) Madhuri Dixit 2) Rani Mukherjee 3) Tabu 4) Vidya Balan
Ans: 4
6. In July 2020, who among the following was honoured by the Guinness World Records as the 'Fastest Human Computer', having achieved the feat four decades ago?
(Delhi Police Constable, 2020)
1) Rajshree Sahu 2) Uma Chakraborty
3) Kusum Kumari 4) Shakuntala Devi
Ans: 4
7. Which of the following does not belong to the given group?
(RRC Group D, 2018)
1) C V Raman 2) Shakuntala Devi
3) Satyendra Nath Bose 4) Sudha Chandran
Ans: 4
8. Which of the following books did Shakuntala Devi write to spark children's interest and remove fear surrounding numbers?
(Telangana High Court Record Assistant, 2025)
1) In the Wonderland of Numbers
2) The Calculus Companion for Kids
3) Alice’s Adventures in Arithmetic
4) The Number Devil's Handbook
Ans: 1
Link copied to clipboard!
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్ అవార్డు విజేతగా మనకు సుపరిచితం
మరిన్ని వివరాల కోసం
న్యూటన్ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశోధకుల్లో ఒకరు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్). సలీంను ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగించే ఎక్స్-కిరణాలను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. కాంతి వికిరణంపై ప్రయోగాలు చేసి, ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి. పేదరికం, సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ అభివృద్ధిపై అనేక పరిశోధనలు చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా పేరొందారు
మరిన్ని వివరాల కోసం
హోమి జహంగీర్ భాభా ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎనలేనిది
మరిన్ని వివరాల కోసం
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, వైద్య పరిశోధకులు. సూక్ష్మజీవులపై అనేక పరిశోధనలు చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
మేరీ క్యూరీ సుప్రసిద్ధ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈమెను మేడం క్యూరీ అని కూడా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త. జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు
మరిన్ని వివరాల కోసం
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం