ఈయన ప్రముఖ జాతీయవాద నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త. బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించేందుకు జరిపిన పోరాటంలో రాయ్ ముఖ్య భూమిక పోషించారు. ఈయనకు పంజాబ్ కేసరి (పంజాబ్ సింహం) అనే బిరుదు ఉంది. రాయ్ ప్రముఖ అతివాద నాయకుడు కూడా. అతివాద త్రయంగా ప్రసిద్ధిగాంచిన లాల్-బాల్-పాల్ (లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్)లో ఈయన ఒకరు. రాయ్ దేశంలోని అందరికీ విద్య అందాలని పరితపించారు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. తన రచనలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపి, ఆంగ్లేయులపై తిరగబడేలా చేశారు. జాతీయోద్యమంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నవంబరు 17న రాయ్ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలను తెలుసుకుందాం..!
|
లాలా లజపతి రాయ్ రాజకీయ జీవితం, రచనలు, సైమన్ కమిషన్ సహా గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏపీ హైకోర్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 115కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కింది ఎవరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపనలో కీలకంగా వ్యవహరించారు?
(పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్, 2025)
1) లాలా లజపతి రాయ్ 2) ఉదమ్ సింగ్
3) అజిత్ సింగ్ 4) సోహన్ సింగ్ భక్నా
సమాధానం: 1
2. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) మొదటి అధ్యక్షుడు ఎవరు?
(ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, 2019)
1) లాలా లజపతి రాయ్ 2) బాల గంగాధర తిలక్
3) దివాన్ చమన్‌లాల్ 4) గోపాలకృష్ణ గోఖలే
సమాధానం: 1
3. భారత జాతీయోద్యమంలో కీలక భూమిక పోషించిన లాలా లజపతి రాయ్‌కి ఉన్న బిరుదు ఏమిటి?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025)
1) మహామన 2) పంజాబ్ తిలక్
3) దేశబంధు 4) పంజాబ్ కేసరి
సమాధానం: 4
4. లాలా లజపతి రాయ్ 1921లో కింది ఏ సంస్థను నెలకొల్పారు?
(ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి, 2022)
1) సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ 2) సత్యశోధక్ సమాజ్
3) సర్వతత్వదీపిక సభ 4) చిన్మయ మిషన్
సమాధానం: 1
5. Who wrote the book 'Unhappy India' as a reply to the biased views of journalist Katherine Mayo?
(SSC MTS, 2026)
1) Lala Lajpat Rai 2) Rajendra Prasad
3) Bipin Chandra Pal 4) Bal Gangadhar Tilak
Ans: 1
6. Who was popularly known as the ‘Lion of Punjab’ during the Extremist phase?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) Bhagat Singh 2) Bal Gangadhar Tilak
3) Lala Lajpat Rai 4) Rajguru
Ans: 3
7. Which freedom fighter died during the protests against the Simon Commission?
(APPSC Panchayat Secretary, 2016)
1) Lala Hardayal 2) Madan Lal Dhingra
3) Lala Lajpat Rai 4) Shivaram Rajguru
Ans: 3
8. Who is the British police officer responsible for the Lathicharge that caused the death of Lala Lajpat Rai?
(AP Police Constable Mains, 2017)
1) Hugh Rose 2) Nikalson 3) Bhagat Singh 4) Saunders
Ans: 4
9. Lala Lajpat Rai, whose 160th birth anniversary was observed on 28 January 2025, was popularly known by which title?
(RRB Group D, 2026)
1) Netaji 2) Lokmanya Tilak 3) Punjab Kesari 4) Deshbandhu
Ans: 3
10. The British police attacked Lala Lajpat Rai during a peaceful demonstration against the _______ in 1928.
(RPF Constable, 2025)
1) Hindu casteism 2) Simon Commission
3) Unjust taxes during famine 4) British salt monopoly
Ans: 2
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం