ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్). సలీంను ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు.
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త (ఆర్నిథాలజిస్ట్). సలీంను ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ఈయన దేశమంతటా పక్షుల గురించి క్రమబద్ధంగా సర్వేలు నిర్వహించిన మొదటి వ్యక్తిగా పేరొందారు. దేశంలో పక్షిశాస్త్రానికి (ఆర్నిథాలజీ) ఈయన వల్లే ప్రాచుర్యం లభించింది. వివిధ రకాల జాతుల పక్షులను కనుక్కుని వాటికి పేర్లు పెట్టారు. నవంబరు 12న సలీం జయంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కిందివారిలో ఎవర్ని ‘బర్డ్మాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు?
(ఎస్ఎస్సీ జేఈ ఈఈ, 2020)
1) అనుపమ్ మిశ్రా 2) ఎస్.పి.గోద్రేజ్
3) ఎం.సి.మెహతా 4) సలీం అలీ
సమాధానం: 4
2. సలీం అలీ పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉంది?
(ఎంపీఎస్సీ మెయిన్స్, 2019)
1) కర్ణాటక 2) గోవా 3) కేరళ 4) మహారాష్ట్ర
సమాధానం: 2
3. ఆర్నిథాలజీ దేని అధ్యయనానికి సంబంధించింది?
(డబ్ల్యూబీసీఎస్ ప్రిలిమ్స్, 2019)
1) చేపలు 2) నాణేలు 3) పురాతన అవశేషాలు 4) పక్షులు
సమాధానం: 4
4. కిందివారిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ పక్షి శాస్త్రవేత్త, ప్రకృతి శాస్త్రవేత్త ఎవరు?
(నాబార్డ్ గ్రేడ్ ఎ, 2021)
1) గిల్లీ అర్జున్ సింగ్ 2) జిమ్ కార్బెట్
3) సలీం అలీ 4) కైలాష్ సంఖలా 5) సుందర్‌లాల్ బహుగుణ
సమాధానం: 3
5. Select the correct active form of the given sentence.
It was decided by Salim Ali to devote his life to the preservation of Indian birds.
(SSC CPO, 2024)
1) Salim Ali decided to devote his life to the preservation of Indian birds.
2) Salim devoted his life to the preservation of Indian birds.
3) Salim Ali has decided to devote his life to the preservation of Indian birds.
4) Salim Ali had decided to devote his life to the preservation of Indian birds.
Ans: 1
6. Which of the following statements is/are correct?
i. Maximum National Parks in India are located in the state of Madhya Pradesh.
ii. Mudumalai National Park is located in Kerala.
iii. The Salim Ali Centre for Ornithology and Natural History is located in Tamil Nadu.
(SSC CHSL Tier-I, 2024)
1) Both i and ii are correct 2) Only iii is correct
3) Only i is correct 4) Both i and iii are correct
Ans: 4
7. Which of the following states inaugurated its first bird festival ‘Kalrav’ in January 2021?
(SSC CGL Tier-I, 2021)
1) Tripura 2) Assam 3) Odisha 4) Bihar
Ans: 4
8. Which of the following places is NOT a vulture conservation breeding centre under the Bombay Natural History Society?
(SSC Stenographer, 2026)
1) Pinjore (Haryana) 2) Buxa (West Bengal)
3) Rani, Guwahati (Assam) 4) Pachmarhi (Madhya Pradesh)
Ans: 4
Link copied to clipboard!
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్ అవార్డు విజేతగా మనకు సుపరిచితం
మరిన్ని వివరాల కోసం
న్యూటన్ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశోధకుల్లో ఒకరు.
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగించే ఎక్స్-కిరణాలను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. కాంతి వికిరణంపై ప్రయోగాలు చేసి, ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు
మరిన్ని వివరాల కోసం
ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో దిట్ట
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి. పేదరికం, సంక్షేమం, సామాజిక న్యాయం, మానవ అభివృద్ధిపై అనేక పరిశోధనలు చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా పేరొందారు
మరిన్ని వివరాల కోసం
హోమి జహంగీర్ భాభా ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎనలేనిది
మరిన్ని వివరాల కోసం
ఈయన అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, వైద్య పరిశోధకులు. సూక్ష్మజీవులపై అనేక పరిశోధనలు చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
మేరీ క్యూరీ సుప్రసిద్ధ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈమెను మేడం క్యూరీ అని కూడా పిలుస్తారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త. జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు
మరిన్ని వివరాల కోసం
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం