నార్వే రాజు కన్నుమూత

నార్వే రాజు కన్నుమూత

నార్వే రాజు అయిదవ హరాల్డ్‌ 2026, ఆగస్టు 28న దేశ రాజధాని ఓస్లోలోని జాతీయ ఆస్పత్రిలో మరణించారు. ఆయనకు 89 ఏళ్లు. నార్వేలో రాచరికాన్ని ఆధునీకరించిన రాజుగా ఆయన ఖ్యాతి గడించారు.

  • హరాల్డ్‌ మరణంతో పట్టపు రాకుమారుడైన 53 ఏళ్ల హాకోన్‌ను రాజుగా ప్రకటించారు. ఆయన ఎనిమిదో హాకోన్‌ రాజుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. హాకోన్‌ పెద్ద కుమార్తె ఇన్‌గ్రిడ్‌ అలెగ్జాండ్రా నార్వేకు పట్టపు రాకుమారి అవుతారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram