బ్రిక్స్‌ దేశాల సదస్సు

బ్రిక్స్‌ దేశాల సదస్సు

బ్రిక్స్‌ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయ ప్రముఖులతో మూడు రోజుల శిఖరాగ్ర సదస్సును భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ 2026, సెస్టెంబరు 4న దిల్లీలో ప్రారంభించారు. బ్రిక్స్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, సహకారాన్ని పెంపొందించడంలో న్యాయవ్యవస్థ ప్రముఖ పాత్ర పోషించగలదని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి ఓ మధ్యవర్తిత్వ వేదికను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram