మోదీతో బెల్జియం ప్రధాని భేటీ

మోదీతో బెల్జియం ప్రధాని భేటీ

బెల్జియం ప్రధాని బార్ట్‌ డె వెవర్‌ 2026, సెప్టెంబరు 3న ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో భేటీ అయ్యారు. వాణిజ్యం, రక్షణ, విలువైన ఖనిజాలు, శుద్ధ ఇంధనం, సాంకేతికతల రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.

  • దీంతోపాటు రక్షణ సంబంధాల మెరుగు, పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం వంటి అంశాలపై ఐదు ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram