షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు

షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో నిర్వహించిన 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో 2026, సెప్టెంబరు 1న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రభూతాన్ని ఏ దేశమూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగించుకోరాదని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యవస్థలన్నింటినీ సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. నిధులు సమకూర్చడం, యువత నియమాలకు అవకాశం కల్పించడం, తీవ్రవాద భావజాల వ్యాప్తికి సహకరించడం, ఉగ్రమూకలకు ఆశ్రయమివ్వడం వంటి వాటికి అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram