షావ్కత్‌ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ

షావ్కత్‌ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ

నాలుగు రోజులు విదేశీ పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఆగస్టు 30న తాష్కెంట్‌లో ఆ దేశ అధ్యక్షుడు షావ్కత్‌ మిర్జియోయెవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.47,690 కోట్లు) పెంచుకోవాలని భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం ఇది 100 కోట్ల డాలర్లుగా ఉంది.

  • విదేశీ నేతలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం (ఒలియ్‌ దరలి దోస్త్లిక్‌)ను షావ్కత్‌ మిర్జియోయెవ్‌ మోదీకి ప్రదానం చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram