‘ఏటీఆర్‌’ అధ్యయనం

‘ఏటీఆర్‌’ అధ్యయనం

పర్యావరణ పరిరక్షణలో అత్యంత కీలకమైన రాబందుల సంఖ్య గత రెండున్నర దశాబ్దాలుగా గణనీయంగా తగ్గిపోతోందని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) బయాలజిస్ట్‌ ఎం.రవికాంత్‌ చేసిన పరిశోధనలో తెలింది. దేశంలో 2000-2010 మధ్యలోనే 90 శాతం వరకు మృతి చెందాయి. ఎక్కువగా.. నొప్పి నివారణ మందులు వేసిన పశువులు చనిపోయినపుడు వాటిని తిన్న రాబందులు వ్యాధులకు గురై మృతి చెందినట్లు ఆయన గుర్తించారు.

  • రాబందుల సంరక్షణ అత్యవసరంగా మారిన క్రమంలో.. రాబందుల మనుగడ, సంఖ్యను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చేసిన పరిశోధనకు గాను రవికాంత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram