‘గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ మీడియా అవుట్‌లుక్‌ 2026-30’

‘గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ మీడియా అవుట్‌లుక్‌ 2026-30’

మన దేశంలో మీడియా, వినోద రంగ మార్కెట్‌ వేగంగా విస్తరించనుంది. డిజిటల్‌ వ్యాపార ప్రకటనలు, గేమింగ్, స్ట్రీమింగ్, కృత్రిమ మేధ(ఏఐ) వంటివి ఇందుకు దోహదం చేయనున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తన తాజా ‘గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ మీడియా అవుట్‌లుక్‌ 2026-30’లో పేర్కొంది.

  • ప్రస్తుతం దేశంలో వినోద, మీడియా మార్కెట్‌ విలువ 25.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.45 లక్షల కోట్లు)గా ఉంది. 2030 నాటికి 36.7 బి. డాలర్ల (రూ.3.5 లక్షల కోట్ల)కు చేరొచ్చని అంచనా వేసింది. 2025 నుంచి 2030 మధ్య ఏటా 7.4% సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను సాధించొచ్చని తెలిపింది. అంతర్జాతీయ అంచనా అయిన 4% వృద్ధికి దాదాపు రెట్టింపు ఇది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram