తెలుగు భాషా పురస్కారాలు

తెలుగు భాషా పురస్కారాలు

గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా 19మందిని తెలుగు భాషా పురస్కారాలకు ఎంపిక చేస్తూ ప్రభుత్వం 2026, ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 29న విజయవాడలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.

పేరు

కళ/రంగం

జిల్లా

జంధ్యాల కనకదుర్గ

సాహిత్యం

గుంటూరు

చందులూరి నారాయణరావు

సాహిత్యం

బాపట్ల

యు.భూదేవి

సాహిత్యం

అన్నమయ్య

కె.పుష్ప

సాహిత్యం

చిత్తూరు

ముత్తేవి రవీంద్రనాథ్‌

సాహిత్యం

గుంటూరు

బాలాంతపు వెంకట రమణ

సాహిత్యం

కాకినాడ

అబ్దుల్‌ హకీమ్‌ జాని

సాహిత్యం

గుంటూరు

ఎస్వీ రాఘవేంద్రరావు

సాహిత్యం

కాకినాడ

పి.విజయ్‌ కుమార్‌

సాహిత్యం

గుంటూరు

బొగ్గవరపు మాల్యాద్రి

సాహిత్యం(జర్నలిజం)

నెల్లూరు

చిలుకూరి శ్రీనివాసరావు

సాహిత్యం

తూర్పుగోదావరి

నాగసూరి వేణుగోపాలరావు

సాహిత్యం

అనంతపురం

జంధ్యాల శరత్‌బాబు

జర్నలిజం

విజయనగరం

కోయి కోటేశ్వరరావు

సాహిత్యం

ఒంగోలు

కేవీఎల్‌ఎన్‌ శర్మ

సాహిత్యం

ఎన్టీఆర్‌

ఎం.రామకృష్ణ

సాహిత్యం

విశాఖపట్నం

వీవీఐటీయూ

సాహిత్యం(పుస్తక ప్రచురణ)

గుంటూరు

వేమూరి శ్రీనివాస్‌

సాహిత్యం

పశ్చిమగోదావరి

కొల్లి రమావతి

సాహిత్యం

పశ్చిమగోదావరి

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram