ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోన శశిధర్‌ను నియమించింది. ఆయన రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆ నేపథ్యంలో శశిధర్ నియామకం జరిగింది.