‘సంజీవని’ ప్రాజెక్టు

‘సంజీవని’ ప్రాజెక్టు

ప్రజలకు మెరుగైన వైద్యసేవలకు నిర్దేశించిన ‘సంజీవని’ ప్రాజెక్టును 2027, జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు దీన్ని తెచ్చినట్లు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గం సహా చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్‌ను పైలెట్‌ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram