హాకీ ప్రపంచకప్‌

హాకీ ప్రపంచకప్‌

పురుషుల హాకీ ప్రపంచకప్‌ను జర్మనీ నిలబెట్టుకుంది. 2026, ఆగస్టు 30న వావ్రే (బెల్జియం)లో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 1-0తో స్పెయిన్‌పై విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో అత్యధిక టైటిళ్లు (4) సాధించిన దేశంగా పాకిస్థాన్‌తో సమంగా నిలిచింది.

  • అంతకుముందు రసవత్తరంగా సాగిన మూడో స్థానం మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1తో ఆతిథ్య నెదర్లాండ్స్‌ను ఓడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram