మహిళల హాకీ ప్రపంచకప్‌

మహిళల హాకీ ప్రపంచకప్‌

మహిళల హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. 2026, ఆగస్టు 29న ఆమ్‌స్టెల్వీన్‌లో జరిగిన తుది పోరులో ఆ జట్టు షూటౌట్లో 3-1తో ఆతిథ్య నెదర్లాండ్స్‌ను ఓడించింది. అర్జెంటీనా జట్టులో విక్టోరియా గ్రానాటో, బ్రిసా, సోఫియా కైరో గోల్స్‌ కొట్టి జట్టును విజయపథంలో నడిపించారు.

  • అర్జెంటీనా మహిళల జట్టుకు ఇది మూడో ప్రపంచ కప్‌. గతంలోనూ నెదర్లాండ్స్‌పైనే (2002, 2010) నెగ్గి ఆ జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram