భారత మధ్యవర్తిత్వ మండలి (ఎంసీఐ)ని కేంద్ర ప్రభుత్వం 2026, ఆగస్టు 28న ఏర్పాటు చేసింది. మధ్యవర్తిత్వ చట్టం చేసిన దాదాపు మూడేళ్ల తర్వాత పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనతో ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వ చట్టం-2023 ప్రకారం దీన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.