సిక్కింలో 16 అత్యంత ప్రమాదకర సరస్సులు

సిక్కింలో 16 అత్యంత ప్రమాదకర సరస్సులు

సిక్కిం రాష్ట్ర పరిధిలోని హిమాలయాల్లో 40 హిమనీనద సరస్సులు ఉండగా వాటిలో 16 అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన హిమనీనద సరస్సులు పొంగితే లోతట్టు ప్రాంతాల్లో విధ్వంసం తప్పదని ప్రభుత్వం పేర్కొంది. నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో ఈ సమాచారం వెల్లడైంది.

  • నేపాల్, టిబెట్‌ సరిహద్దు సమీపంలో హిమఖండం విరిగిపడిన కారణంగా 2026, ఆగస్టు 26న నేపాల్‌లో వరదలు సంభవించాయి. ఇవి హిమాలయ ప్రాంతంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని మరోసారి ప్రపంచానికి చాటాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram