కృష్ణపట్నం పోర్టు

కృష్ణపట్నం పోర్టు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్‌(ఏకేపీఎల్‌) ఇనుప ఖనిజం దిగుమతిలో సరికొత్త రికార్డు సృష్టించింది. 300 మీటర్ల పొడవు 17.70 మీటర్ల డ్రాఫ్ట్‌ కలిగిన అతి భారీ కేప్‌-సైజ్‌ నౌక ‘ఎంవీ మినరల్‌ డాయిష్‌లాండ్‌’ ద్వారా ఒకేసారి 1,95,128 మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని 2026, ఆగస్టు 29న దిగుమతి చేసింది.

  • దేశంలో ఇలాంటి అతి భారీ నౌకలను సురక్షితంగా నిలిపేందుకు ఏకంగా అయిదు బెర్తులు అందుబాటులో ఉన్న ఏకైక ఓడరేవు కృష్ణపట్నం కావడం విశేషం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram