అడోబ్‌ నూతన సీఈఓగా అనిల్‌ చక్రవర్తి

అడోబ్‌ నూతన సీఈఓగా అనిల్‌ చక్రవర్తి

అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ అడోబ్‌ నూతన సీఈఓగా భారత్‌కు చెందిన అనిల్‌ చక్రవర్తి నియమితులయ్యారు. 2026, డిసెంబరు 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న శంతను నారాయణ్‌ ఆ పదవి నుంచి వైదొలుగుతున్న నేపథ్యంతో ప్రస్తుత నియామకం జరిగింది. దీంతో మళ్లీ భారతీయుడే ఎంపికైనట్లయింది.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram