ఓపెన్‌ ఏఐకు సంధ్య దేవనాథన్‌

ఓపెన్‌ ఏఐకు సంధ్య దేవనాథన్‌

కృత్రిమమేధ సంస్థ ఓపెన్‌ ఏఐలో ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాకు వైస్‌ ప్రెసిడెంట్‌గా సంధ్య దేవనాథన్‌ నియమితులయ్యారు. సంధ్య కోసం కొత్తగా సృష్టించిన ఈ పదవి ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాల్లో అత్యున్నత సీనియర్‌ హోదా కావడం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో వినియోగదారు వృద్ధి, కంపెనీలతో భాగస్వామ్యం, నియంత్రణ సంస్థలతో చర్చలు నిర్వహించడంతో పాటు, కార్యకలాపాలకు ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram