శక్తి శర్మ

శక్తి శర్మ

భారత వాయుసేన చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా అధికారి ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ స్థాయికి చేరారు. ఇంత వరకూ ఎయిర్‌ కమడోర్‌ స్థాయి కలిగివున్న శక్తి శర్మకు ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ (ఏవీఎం)గా పదోన్నతి లభించింది. 2026, సెప్టెంబరు 1న ఆమె అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ (ఎడ్యుకేషన్‌)గా వాయుసేన ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

  • వైద్యేతర రంగంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram