ఐఎన్‌ఎస్‌ ‘సమర్థక్‌’

ఐఎన్‌ఎస్‌ ‘సమర్థక్‌’

భారత నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన ఐఎన్‌ఎస్‌ ‘సమర్థక్‌’ నౌకను ఎల్‌అండ్‌టీ సంస్థ 2026, సెప్టెంబరు 2న నేవీ అధికారులకు అప్పగించింది. తమిళనాడులోని కట్టుపల్లి వద్ద ఉన్న ఎల్‌అండ్‌టీకి చెందిన వార్‌షిప్‌ డిజైన్‌ సంస్థలో ఈ నౌకను నిర్మించారు. అనంతరం నౌకకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram