దేశీయ పరిజ్ఞానంతో తయారైన డైవిండ్ సపోర్ట్ వెసల్ ఐఎన్‌ఎస్ నిపుణ్ 2026, ఆగస్టు 31న నౌకాదళంలోకి ప్రవేశించింది. ముంబయి నేవల్ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ యుద్ధ నౌకను విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో నిర్మించారు.
ఇది నిసార్ తరగతికి చెందిన రెండో డైవింగ్ సపోర్ట్ వెసల్ (డీఎస్‌వీ).