భారత్‌లో జావెలిన్‌ క్షిపణుల తయారీ

భారత్‌లో జావెలిన్‌ క్షిపణుల తయారీ

టాటా గ్రూపు సంస్థ టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్యాంకు నిరోధక ‘జావెలిన్‌ ఆల్‌ అప్‌ రౌండ్‌’ (ఏయూఆర్‌) క్షిపణి వ్యవస్థల ఉత్పత్తి కోసం అమెరికాకు చెందిన రేథియాన్, లాక్‌హీడ్‌ మార్టిన్‌ భాగస్వామ్య సంస్థ జావెలిన్‌ జాయింట్‌ వెంచర్‌ (జేజేవీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌లోనే జావెలిన్‌ ఏయూఆర్‌ తుది అసెంబ్లీ, ఇంటిగ్రేషన్‌ ప్లాంట్‌తో పాటు విడిభాగాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పే ప్రణాళికలను రెండు సంస్థలూ సిద్ధం చేస్తున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram