అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి రిటైరైన మెస్సి

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి రిటైరైన మెస్సి

ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సి (39 ఏళ్లు) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి రిటైరయ్యాడు. ఇకపై అర్జెంటీనాకు ఆడనని ప్రకటించాడు. మెస్సి అర్జెంటీనా తరఫున 2006లో అరంగేట్రం చేశాడు. 2022లో ప్రపంచకప్పును అందుకున్నాడు. మెస్సి తన రెండు దశాబ్దాల కెరీర్‌లో 207 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 125 గోల్స్‌ కొట్టాడు. 2006లో తన తొలి గోల్‌ (క్రొయేషియాపై) సాధించాడు. 2026 ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌పై కొట్టిందే.. మెస్సి చివరి అంతర్జాతీయ గోల్‌.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram