పాక్‌ - కువైట్‌ మధ్య రక్షణ ఒప్పందం

పాక్‌ - కువైట్‌ మధ్య రక్షణ ఒప్పందం

ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే ఒప్పందంపై పాకిస్థాన్, కువైట్‌ సంతకాలు చేశాయి. సరిహద్దుల నిర్వహణ, సైనిక శిక్షణతో పాటు ఆయుధ సామర్థ్యాల పెంపు అంశాలు ఈ ఒప్పందంలో భాగం. పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, కువైట్‌ రక్షణ మంత్రి షేక్‌ అబ్దుల్లా అలీ అల్‌ సభా మధ్య రావల్పిండిలో జరిగిన భేటీలో ఈ ఒప్పందం కుదిరింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram