‘ఇండస్ట్రియల్‌ పాలసీ 2.0’

‘ఇండస్ట్రియల్‌ పాలసీ 2.0’

తెలంగాణను ప్రపంచస్థాయి ఆర్థిక, పారిశ్రామిక శక్తిగా తీర్చిదిద్దే ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండస్ట్రియల్‌ పాలసీ 2.0’కు రూపకల్పన చేసింది. ప్రస్తుత పారిశ్రామిక విధానానికి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసకుంది. అయిదేళ్ల వ్యవధిలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, తయారీ రంగాన్ని విస్తరించడం, ఆధునిక సాంకేతికతలను రాష్ట్రంలోకి తీసుకురావడం, యువతకు లక్షల్లో ఉద్యోగాలు కల్పించడం, హైదరాబాద్‌తో పాటు జిల్లాలను పారిశ్రామిక వృద్ధి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా.. 10 కీలక రంగాల్లో ప్రత్యేక పాలసీలను అమలుచేసే దిశగా వేగంగా కసరత్తు చేస్తోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram