దేశంలోని 23 ఐఐటీల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 89 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ(టెక్నాలజీ), ఎంఎస్(రిసెర్చ్), ఎంఎస్సీ ఎంటెక్, జాయింట్ ఎంఎస్సీ పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ (డ్యూయల్ డిగ్రీ) కోర్సుల్లో దాదాపు 3,000 సీట్ల భర్తీకి నిర్వహించే ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)’కు నోటిషికేషన్ విడుదలైంది. ఈసారి పరీక్ష ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించనుంది.
వివరాలు:
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
అర్హత: నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
సీట్ల వివరాలు: మొత్తం దాదాపు 3 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.
సబ్జెక్టులు: ఏడు సబ్జెక్టుల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. అవి.. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్. వీటిలో ప్రతిభ చూపినవారు ఏడు సబ్జెక్టులకు చెందిన పలు స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. పరీక్ష నిమిత్తం అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. సెషన్-1లో ఒకటి, సెషన్-2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్-1లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్లో.. బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ల్లో ఇవి ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కి రూ.1,000 రెండు పేపర్లకు రూ.1,350. మిగిలిన అభ్యర్థులు అందరికీ ఒక పేపర్‌కు రూ.2,000. రెండు పేపర్లకు రూ.2,700
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ గుంటూరు, ఒంగోలు, తిరుపతి. ముఖ్య తేదీలు...
రిజిస్ట్రేషన్ ప్రారంభం: 05-09-2026.
రిజిస్ట్రేషన్ గడువు: 12-10-2026
పరీక్ష తేదీ: 14-02-2027.
ఫలితాల ప్రకటన: 18-03-2027
Link copied to clipboard!
ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్ పోస్టులు
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
సీఐపీఈటీలో ఉద్యోగాలు
ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు
బీఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
నంద్యాల జిల్లా అంగన్వాడీల్లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2026
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో యూజీ ఆయూష్ 2026 అడ్మిషన్లు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
ఈఎస్ఐసీ ఇందౌర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీలో టీచింగ్ ఉద్యోగాలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎన్‌పీఓఎల్ కొచ్చిలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
4 ఆధ్యాత్మిక సంస్థలతో కేంద్రం ఒప్పందం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026
8 హైకోర్టులకు సీజేల నియామకం
77% పాఠశాలల్లో బాలికలకు విడిగా శౌచాలయాలు
ఖరీఫ్‌లో 19% తగ్గిన సాగు విస్తీర్ణం
మోదీ విదేశీ పర్యటన
భారతీయ ప్రామాణిక సమయం నోటిఫై
మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు
లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం
యుద్ధ ట్యాంకుల పునరుద్ధరణ కేంద్రం
ఆగస్టు అత్యధిక ఉష్ణోగ్రత నెల
ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా
అంటార్కిటికాలో పెరిగిన మంచు
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకులు
అల్ట్రాటా నివేదిక
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
‘అన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్’
పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ
కొత్త జిల్లా పరిషత్తులు
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు